పుస్తకము
సంఖ్య
పేరు గ్రంధకర్త వ్రాసిన తేదీ అధ్యాయములు వచనములు పదములు ఇంగ్లీషు పేరు పలుకు విధానము
1 ఆదికాండము మోషే క్రీ.పూ. 1450 – 1410  50 1533 38267  Genesis జెనెసిస్
2 నిర్గమకాండము మోషే క్రీ.పూ. 1450 – 1410 40 1213 32692 Exodus  ఎక్సోడస్
3 లేవీయకాండము మోషే క్రీ.పూ. 1450 – 1410  27  859  24546  Leviticus  లెవిటికస్
4 సంఖ్యాకాండము మోషే క్రీ.పూ. 1450 – 1410  36  1288  32902 Numbers నంబర్స్
5 ద్వితీయోపదేశాకాండము మోషే క్రీ.పూ. 1410  34  959  28461 Deuteronomy  డ్యూటరానమీ
6 యెహోషువ యెహోషువ క్రీ.పూ. 1400 – 1370  24  658  18858  Joshua  జాషువా
7 న్యాయాధిపతులు సమూయేలు క్రీ.పూ. 1050 – 1000  21  618  18976  Judges  జడ్జెస్
8 రూతు సమూయేలు క్రీ.పూ. 1000  4  85  2578 Ruth రూత్
9 1సమూయేలు సమూయేలు క్రీ.పూ. 930  31  810  25061  1Samuel  శామ్యూల్
10 2సమూయేలు సమూయేలు క్రీ.పూ. 930  24  695  20612 2Samuel  శామ్యూల్
11 1రాజులు యిర్మియా క్రీ.పూ. 550  22  816  24524  1Kings  కింగ్స్
12 2రాజులు యిర్మియా క్రీ.పూ. 550  25  719  23532  2Kings  కింగ్స్
13 1దినవృత్తాంతములు ఎజ్రా క్రీ.పూ. 450 – 425  29  942  20369  1Chronicles  క్రానికల్స్
14 2దినవృత్తాంతములు ఎజ్రా క్రీ.పూ. 450 – 425  36  822  26074  2Chronicles  క్రానికల్స్
15 ఎజ్రా ఎజ్రా క్రీ.పూ. 456 – 444  10  280  7441  Ezra  ఎజ్రా
16 నెహెమ్యా నెహెమ్యా క్రీ.పూ. 445 – 425  13  406  10483  Nehemiah  నెహెమ్యా
17 ఎస్తేరు  తెలియదు క్రీ.పూ. 465  10  167  5637  Esther  ఎస్తేరు
18 యోబు  తెలియదు క్రీ.పూ. 1500  42  1070  10102  Job  జోబ్
19 కీర్తనలు దావీదు – 73
సొలోమోను – 2
కోరహు కుమారులు -12
ఆసాపు – 12
హేమాను – 1
ఏతాను – 1
మోషే – 1
క్రీ.పూ. 10 శతాబ్దము  150  2461  43743  Psalms  సామ్స్
20 సామెతలు సొలోమోను క్రీ.పూ. 950 – 700  31  915 15043  Proverbs  ప్రోవర్బ్స్
21 ప్రసంగి సొలోమోను క్రీ.పూ. 935  12  222  4072  Ecclesiastes  ఎక్లీసియాస్టేస్
22 పరమగీతము సొలోమోను క్రీ.పూ. 965  8  117  2661  Song of solomon  సాంగ్ ఆప్ సోలోమోన్
23 యెషయా యెషయా క్రీ.పూ. 740 – 680  66  1292  37044  Isaiah  ఇసయా
24 యిర్మియా యిర్మియా క్రీ.పూ. 627 – 585  52  1364  42659  Jeremiah  జెరెమియా
25 విలాపవాక్యములు యిర్మియా క్రీ.పూ. 586/5  5  154  3415  Lamentations  లామెన్టేషన్స్
26 యెహెజ్కేలు యెహెజ్కేలు క్రీ.పూ. 592 – 570  48  1273 39407  Ezekiel  ఇజికియేల్
27 దానియేలు దానియేలు క్రీ.పూ. 537  12  357 11606  Daniel  డానియెల్
28 హోషేయ హోషేయ క్రీ.పూ. 710  14  197  5175  Hosea  హోసేయ
29 యోవేలు యోవేలు క్రీ.పూ. 835  3  73 2034  Joel  జోయెల్
30 ఆమోసు ఆమోసు క్రీ.పూ. 755  9  146  4217  Amos  ఆమోస్
31 ఓబధ్యా ఓబధ్యా క్రీ.పూ. 840/586  1  21  670  Obadiah ఓబధ్య
32 యోనా యోనా క్రీ.పూ. 760  4  48 1321  Jonah  జోనా
33 మీకా మీకా క్రీ.పూ. 700  7  105  3153  micah  మీకా
34 నహూము నహూము క్రీ.పూ. 663 – 612  3  47 1285  Nahum  నహూము
35 హబక్కూకు హబక్కూకు క్రీ.పూ. 607  3  56 1476  Habakkuk హబక్కూక్
36 జెఫన్యా జెఫన్యా క్రీ.పూ. 625  3  53 1617  Zephaniah జెఫన్య
37 హగ్గయి హగ్గయి క్రీ.పూ. 520  2  38 1131  Haggai  హగ్గయి
38 జెకర్యా జెకర్యా క్రీ.పూ. 520 – 518  14  211 6444 Zechariah జెకర్య
39 మలాకీ మలాకీ క్రీ.పూ. 450 – 400  4  55 1782 Malachi మలాకి
929 23145 601070