- 40అధ్యాయములు
- 1,213 వచనములు
- 32,692పదములు
- 1,089వచనముల చరిత్ర
- 129 వచనముల ప్రవచనము నెరవేర్చబడినది
- 2 వచనముల ప్రవచనము నెరవెర్చబడవలసి ఉన్నది
- 58 ప్రశ్నలు.
- నిర్గమకాండము నందు దేవుని నుంచి 73 వివిధ సందేశములు కలవు
- 827 ఆజ్ఞలు
- 240 జరగబోవు విషయములు కలవు
- 28 వాగ్దానములు
- 42 అద్భుత కార్యములు
- 35 అద్భుత కార్యములు మోషే ద్వారా చేయబడినవి