- 50 అద్యాయములు
- 1,533 వచనములు
- 38,267 పదములు
- 1,156 వచనములు “మరియు” అనే పదముతో మొదలవును
- 1,385 వచనములు చరిత్ర
- 149 ప్రశ్నలు
- 56 ప్రవచనములు
- 123 వచనముల ప్రవచనము నెరవేర్చబడినది
- 23 వచనముల ప్రవచనము నెరవెర్చబడవలసి ఉన్నది
- చిన్న అధ్యాయము 16.
- పెద్ద అధ్యాయము 24.
- 16 వ అద్యాయములో 16 వచనములు కలవు
- 32 వ అద్యాయములో 32 వచనములు కలవు
- 106 ఆజ్ఞలు
- 71 వాగ్దానములు
- 326 జరగబోవు విషయములు కలవు
- ఆదికాండము లో దేవుని దగ్గర నుంచి 95 విభిన్నమైన సందేశములు కలవు
- ఆదికాండము లో 2350 సంవత్సరముల చరిత్ర కలదు
- మొదటి 11 అద్యాయములలో 2000 సంవత్సరముల చరిత్ర
- చివరి 39 అద్యాయములలో 350 సంవత్సరముల చరిత్ర
- 450 అడుగుల పొడవు
- 75 అడుగుల వెడల్పు
- 45 అడుగుల ఎత్తు
- 97,700 చదరపు అడుగుల వైశాల్యము
- 14,000 టన్నుల పైన బరువు
- 520 గూడ్సు రైలు పెట్టెలలో పట్టే సామాగ్రి ఇందులో ఉంచవచ్చు
- 1884 వరకు ప్రపంచము లో ఇదే పెద్ద ఓడ
- అబ్రహాము ప్రయాణము చేసిన మొత్తము దూరము సుమారు 1500 మైళ్లు (2414 కిలోమీటర్లు)
- అబ్రహాము గురించి బైబిలు లో 308 సార్లు చెప్పబడినది.
- 234 సార్లు పాత నిబంధనలో, 74 సార్లు క్రొత్త నిబంధనలో చెప్పబడినది
- బైబిలులోని 66 పుస్తకములలో 27 పుస్తకములలో అబ్రహాము గురించి చెప్పబడినది
- 16 పుస్తకములు పాత నిబంధనలో, 11 పుస్తకములు క్రొత్త నిబంధనలో
- ఉర్ నకు హారానుకు మద్య ఉన్న దూరము సుమారు 700 మైళ్లు (1127 కిలోమీటర్లు)
- ఉర్ నకు బబులోనుకు మద్య దూరము 50 మైళ్లు (81 కిలోమీటర్లు)
- హారానునకు షెకెమునకు మద్య దూరము 400 మైళ్లు (644 కిలోమీటర్లు)
- షెకెమునకు బెతేలునకు మద్య దూరము 20 మైళ్లు (32 కిలోమీటర్లు)
- బెతేలునకు ఇగుప్తునకు మద్య దూరము 225 మైళ్లు (362 కిలోమీటర్లు)
- బెతేలునకు మమ్రేకు మద్య దూరము 35 మైళ్లు (56 కిలోమీటర్లు)
- మమ్రేకు హోబాకు మద్య దూరము 160 మైళ్లు (258 కిలోమీటర్లు)
- షెకెము యెరూషలేమునకు 40 మైళ్ల దూరములో ఉన్నది (64 కిలోమీటర్లు)
- అబ్రహాము నలుగురు (4) రాజుల సైన్యమును 318 మందితో జయించినాడు
- ధర్మశాస్త్రములో చెప్పబడటానికి 400 సంవత్సరముల ముందే అబ్రహాము దశమబాగము చెల్లించినాడు
- మొదటిసారి యెరూషలేము పేరు 14వ అధ్యాయములో చూడగలము (సాలేము)
- యాజకుడు అనే పదము 14వ అధ్యాయములో మొదటిసారి కనిపించును
- ప్రభురాత్రి సంస్కారము మొదటిసారి 14వ అధ్యాయములో చూడగలము
- అమోరీయులు అబ్రహాము కనానుకు రావటానికి ముందు 400 సంవత్సరముల నుండి అక్కడ నివాసము ఉండిరి.
- దేవుడు వారికి తీర్పు తీర్చక ముందు మరియొక 400 సంవత్సరముల అవకాశము దయచేసెను.
- అబ్రహాము సంతానము పరాయి దేశములో 400 సంవత్సరములు దాసులుగా ఉంటారు అని దేవుడు చెప్పినా కాని, మోషే తొందరపాటు వలన వారు 430 సంవత్సరములు ఉండిరి
- అబ్రహాము హారాను నుండి బయలుదేరినపుడు 75 సంవత్సరముల వయస్సు కలవాడు
- హగరు ఇష్మాయేలును కనినపుడు 86 సంవత్సరముల వయస్సు కలవాడు
- దేవుడు ఇస్సాకు గురించి వాగ్ధానము చేసినపుడు 99 సంవత్సరముల వయస్సు కలవాడు
- శారా ఇస్సాకును కనినపుడు 100 సంవత్సరముల వయస్సు కలవాడు
- అబ్రహాము మరణించినపుడు 175 సంవత్సరముల వయస్సు కలవాడు
- అబ్రహాము జీవితములో ముఖ్యమైన ప్రదేశములు 14
- అబ్రహాము హేతు కుమారుల యెద్ద నుండి శ్మశానభూమిని 400 తులముల వెండికి కొనెను
- అబ్రహామునకు పుట్టిన కుమారులు మొత్తము 8 మంది (ఇస్సాకు + ఇష్మాయేలు + కెతూరా కనినవారు 6గురు)
- హారాను నుండి బయలుదేరినప్పుడు శారా వయస్సు 65 సంవత్సరములు
- శారా ఇస్సాకును కనినపుడు ఆమె వయస్సు 90 సంవత్సరములు
- శారా బ్రతికిన కాలము 127 సంవత్సరములు
- ఆదాము 930 సంవత్సరములు
- షేతు 912 సంవత్సరములు
- ఎనోషు 905 సంవత్సరములు
- కేయినాను 910 సంవత్సరములు
- మహాలలేలు 895 సంవత్సరములు
- యెరెదు 962 సంవత్సరములు
- హనోకు 365 సంవత్సరములు
- మెతూషెల 969 సంవత్సరములు
- లెమెకు 777 సంవత్సరములు
- నోవహు 950 సంవత్సరములు
- షేము 600 సంవత్సరములు