1. దేవుని యొక్క సేవలో పనిచేయు యాజకులను ఆరాధికులను అభిషేకాము చేసేందుకు ఉపయోగించేటటువంటి   తైలము పరిశుద్ధాత్మునికి గుర్తుగా ఉన్నది
  2. పరిశుద్ధాత్మ ఫలములు గలతీ పత్రిక 5:22, 23లో చెప్పబడినవి.  ఇటువంటి జాబితానే మనము నిర్గమకాండములో 34:6, 7 లో  దేవుని యొక్క లక్షణములుగా మనము కనుగొనగలము
  3. ప్రత్యక్ష గుడారము యొక్క సామాగ్రిని తయారు చేయటానికి వ్యక్తులకు అవసరమైన జ్ఞానమును అనుగ్రహించిన విషయములో  పరిశుద్ధాత్మ దేవుని మనము ప్రత్యక్షంగా చూడవచ్చు 31:3-11; 35:30-36:1.