1. బంధకములో నుంచి విడుదల కలిగించేటువంటి విషయంలో మోషే క్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు
  2. ప్రధానయాజకుడు గాను ధూపవేదిక దగ్గర విజ్ఞాపన చేసే విషయములోను  అహరోను క్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు
  3. పస్కా పండుగ క్రీస్తు మన విడుదల కొరకు వధించబడిన  గొర్రె పిల్లగా  క్రీస్తును మనకు చూపిస్తుంది
  4. మన్నా విషయములోనూ, సన్నిధి రొట్టెల విషయంలోనూ  క్రీస్తు దేవుని జీవాహారముగా కనిపిస్తారు
  5. ప్రత్యక్ష గుడారములో నిత్యము వెలుగొందే దీపస్తంభముగా క్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నారు