Skip to content
Daily Devotion Method
- సాధారణముగా ఈ పద్దతిలో బైబిలు మీద వ్రాయబడిన అనుదిన ద్యానముల పుస్తకమును ఉపయోగించటము జరుగుతుంది
- ఆ పుస్తకములో ఆరోజు తేదీ మీద వ్రాయబడిన ధ్యానము ప్రార్ధనాపూర్వకముగా చదవాలి
- ఆ ధ్యానములో ఇవ్వబడిన వాక్యమును బైబిలు నుంచి కూడా తీసి చదవండి. దేవుడు ఇంకా ఏమైనా విషయములు మాట్లాడతారేమో గమనించండి
- ఆ ధ్యానములో రచయిత చేత చెప్పబడిన అంశములలో ఏవైనా మీ జీవితమును ప్రతిబింబిస్తున్నవేమో చూడండి
- దేవుడు మీతో మాట్లాడిన విషయములను నోట్ బుక్ లో వ్రాసుకుని అవి మీ జీవితములో నెరవేరేలాగున ప్రార్ధన చేయండి
- ఏ అనుదిన ధ్యాన పుస్తకము ఉపయోగించకుండా బైబిలులోని వచనముల ద్వారా ద్యానించాలి అనుకునేవారు వచనముల వారీగా ధ్యానించే పద్దతి చూడగలరు
- ఈ క్రింద పేర్కొనబడిన పుస్తకములలో వేటినైనా ఈ ధ్యాన పద్దతి కొరకు ఉపయోగించవచ్చు
- విశ్వాసపు చెక్ బుక్ (చార్లెస్ స్పర్జన్)
- అనుదిన ఆహారము (RBC ministries)
- యెడారిలో సెలయేళ్లు (చార్లెస్ కౌమేన్)
- Everyday with JESUS (Selwyn hughes)
- My utmost for HIS highest (Oswald chambers)
admin2023-02-16T20:07:17+05:30
Share This Story, Choose Your Platform!
Page load link