1. తెలుగు బైబిలు
 2. ఇంగ్లీషు బైబిలు కొరకు ఏదైనా యాప్ ఉపయోగించండి
  • KJV
  • NKJV
  • NIV
  • NASB
  • ESV
  • NLT
  • Amplified
 3. స్టడీ/రిఫరెన్స్ బైబిలు
  • వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంధము
  • దానియేలు రిఫరెన్స్ బైబిలు
  • సంపూర్ణజీవము స్టడీ బైబిలు
 4. పదకోశము/కంకార్దేన్స్
  • పరిశుద్ద గ్రంధము పదసూచిక
  • బైబిలు పదకోశము (జోబ్ సుదర్శన్)
  • బైబిలు సమాచారము
  • Strong’s exhaustive concordance/dictionary
  • R A Torrey new topical text book
 5. నోట్ బుక్స్ – 2 (డబల్ స్పైరల్ బౌండ్/హార్డ్ బైండింగ్)
  • ఒక బుక్ విశ్లేషణ చేయటానికి
  • రెండవ బుక్ ఫైనల్ నోట్స్ కోసము
 6. 2, 3 రంగుల పెన్నులు
  • ఎరుపు (హెడ్డింగుల కోసము)
  • నలుపు (నోట్స్ రాయటానికి)
  • ఆకుపచ్చ (హైలైట్ కొరకు)
 7. తెలుగు బైబిలు డిక్షనరీ
  • బైబిలు నిఘంటువు (ACTC)
  • బైబిలు నిఘంటువు (జోబ్ సుదర్శన్)
 8. బైబిలు హ్యాండ్ బుక్
  • వేదపధము బైబిలు గైడ్ లు
  • Unger BIBLE handbook
 9. ఏదైనా 1 లేదా 2 మంచి కామెంటరీలు
  • G రాజారావు గారు వ్రాసిన కామెంటరీ
  • మాథ్యూ హెన్రీ (English)
  • Life application study BIBLE
  • Charles Stanley life principles study BIBLE
 10. బైబిలు స్టడీ సాప్ట్ వేర్ లు
  • eSword
  • theWord
  • mySword
  • logos
  • BIBLE discovery
 11. బైబిలు స్టడీస్ బుక్స్