1. ఆధ్యాత్మిక పుస్తకము లేదా మత గ్రంధము
 2. అర్ధము కాదు
 3. సేవకులకు మాత్రమే. సామాన్య విశ్వాసులకు సంపూర్ణముగా తెలుసుకోవలసిన అవసరము లేదు
 4. బద్ధకము/సోమరితనము
 5. జీవితములోని తప్పులను గద్దిస్తుంది
 6. సుఖ సంతోషాలు అన్నీ వదులుకొని వైరాగ్యముతో బ్రతకాలి
 7. అందులో ఉన్న ఆనందము తెలియకపోవటము వలన
 8. ప్రోత్సాహము, ప్రేరేపణ లేకపోవుట
 9. దేవుడు ఉన్నాడు అని నమ్మకము లేకపోవుట
 10. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దేశమునకు సంబంధించిన దేవుడు కాదు
 11. క్రైస్తవుల యొక్క చెడు ప్రవర్తన చూసి
 12. దేవుని దగ్గరకు హృదయము మార్పు కోసము కాకుండా, కేవలము తాము ఆశించినది పొందుకొనుటకు మాత్రమే రావటము
 13. వారి జీవితము మీద దేవునికి అధికారము ఇవ్వటము ఇష్టము లేక లేదా దేవునికి లోబడటము ఇష్టము లేక
 14. నా జీవితమునకు దేవుడి అవసరము లేదు