• మొత్తం వచనములు- 31
 • బైబిల్ నందలి అధ్యాయముు సంఖ్య 1
 • పాత నిబంధననందు అధ్యాయము సంఖ్య 1
 • ధర్మశాస్త్రము నందు అధ్యాయము సంఖ్య 1
 • సృష్టి చేయబడిన దినములు 6
 • దేవుడు మంచిగా ఉన్నట్లు చూచెను అను మాట 7 సార్లు కలదు
 • గాక అను పదము 11 సార్లు కలదు
 • భూమి అను మాట 18 సార్లు కలదు
 • దేవుని ఆశీర్వాదము రెండుసార్లు ఇవ్వబడినది
 • ఆకాశము అను మాట 10 సార్లు కలదు
 • మొదటి 2 దినముల సృష్టి 3 వచనములలో వివరించబడినది
 • 3వ దినము యొక్క సృష్టి 5 వచనములలోను, 4వ దినము సృష్టి 6 వచనములలోను, 5వ దినము సృష్టి 4 వచనములలోను, 6వ దినము సృష్టి 8 వచనములలో వివరించబడినది
 • వచనముల సంఖ్యనుంచి దినము సంఖ్య తీసివేస్తే 1, 3, 4, 6వ దినములకు 2, మరియు 2, 5 దినములకు 1 వస్తుంది
 • సముద్రము అను మాట 4 సార్లు కలదు
 • దినము అను మాట 7 సార్లు కలదు