- ఇంత అందమైన సృష్టిని మనకొరకు చేసినందుకు
- ఆయన పోలికలో ఆయన స్వరూపములో చేసినందుకు
- మనకు దయచేసిన అనుదిన ఆహారము కొరకు
- మనము భూమిమీద జీవించుటకు అవసరమైన సమస్తము సమకూర్చినందుకు
- మనకు ఇచ్చిన ఆశీర్వాదము కొరకు
- మనకు సమస్తమును లోపరిచినందుకు
- ఆయన ప్రతినిదులుగా మనకు ఇచ్చిన అధికారము కొరకు
- తన గురించి తెలుసుకోవడానికి ఇచ్చిన భాగ్యము కొరకు
- మనయెడల కలిగి ఉన్న శ్రద్ధ మరియు ప్రేమ కొరకు