1 దేవుని పరిచయము

2 భూమి యొక్క మొదటి స్థితి, పరిశుద్ధాత్మ దేవుని పరిచయము

3-5 మొదటి దినము యొక్క సృష్టి

వెలుగుని చేయుట

వెలుగును, చీకటిని వేరుచేయుట

వెలుగు, చీకటి నామకరణము

6-8 రెండవదినము యొక్క సృష్టి

జలములను వేరుపరచి విశాలము చేయుట

విశాలము యొక్క నామకరణము

9-13 మూడవ దినము యొక్క సృష్టి

జలములన్నీ ఒకచోటికి చేర్చబడుట

ఆరిన నేల

నేల, జలముల నామకరణము

భూమి గడ్డిని, ఫలవృక్షములను మొలిపించుట

14-19 నాలుగవ దినమున యొక్క సృష్టి

జ్యోతులు (సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు) సృజించుట

జ్యోతుల ఉద్దేశ్యము

జ్యోతుల అమరిక

20-23 ఐదవ దినము యొక్క సృష్టి

సముద్ర జలములలో చేపలు,

ఆకాశవిశాలములో పక్షులు సృజించుట

వాటిని ఆశీర్వదించుట

24-31 ఆరవ దినము యొక్క సృష్టి

24-25 జంతువుల సృష్టి

26-28 మానవుల సృష్టి

నరులను ఆశీర్వదించుట

నరుల అధికారము

29-30 జీవరాశికి ఆహారము దయచేయుట

31 దేవుడు తన పనిని పరిశీలించుట