విషయము వచనము
నేను నీకు తోడైయుందును 26:3
నిన్ను ఆశీర్వ దించెదను 26:3
నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చెదను 26:4
నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చెదను 26:4
ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసెదను 26:4
నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును

విస్తరింపచేసెదనని చెప్పెను.

26:24