విషయము వచనము
వారిని భూమితోకూడ నాశనము చేయుదును 6:13
నీతో నా నిబంధన స్థిరపరచుదును 6:18
నేను నలుబది పగళ్లును నలుబది రాత్రులును భూమిమీద వర్షము కురిపించెదను 7:4
నేను చేసిన సమస్త జీవరాసులను భూమిమీద ఉండకుండ తుడిచివేయుదును 7:4
ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను 8:21
మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును 9:5
నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును 9:11
నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును 9:15,16