అబద్దము | వచనము |
సాతాను హవ్వ తో | 3:4 |
అబ్రాహాము ఫరో తో | 12:13 |
అబ్రాహాము అబీమెలెకు తో | 20:2 |
శారా దేవుని తో | 18:15 |
యాకోబు ఇస్సాకు తో | 27:19 |
ఇస్సాకు అబీమెలెకు తో | 26:7 |
లాబాను యాకోబు తో | 29:18-24 |
యాకోబు కుమారులు యాకోబు తో | 37:32 |
పోతీఫరు భార్య పోతీఫరు తో | 39:17 |