- ప్రస్తుతము వరకు శాస్త్రజ్ఞుల లెక్కల ప్రకారము కనుగొనబడినవి. కనుగోనబడవలసినవి ఇంకా కొన్ని వేల సంఖ్యలో ఉండవచ్చు అని అంచనా.
- వెన్నెముక కలిగిన జీవులు – 80,500
- వెన్నెముకలేని జీవులు – 67,55,830
- మొక్కల జాతులు – 4,00,000
- సౌర కుటుంబము యొక్క అడ్డు కొలత 6 బిలియన్ మైళ్లు
- మన పాల పుంత/నక్షత్ర మండలము లో సుమారుగా 400 బిలియన్ నక్షత్రాలు కలవు.
- మనకు దగ్గరగా ఉన్న నక్షత్రము ఆల్ఫా సెంటారి, 26 ట్రిలియన్ మైళ్లు లేదా 5 కాంతి సంవత్సరాల దూరము
- కాంతి సెకనుకు సుమారుగా 1,86,324 మైళ్లు మరియు సంవత్సరానికి 8 ట్రిలియన్ మైళ్లు ప్రయాణిస్తుంది.
- కాంతి ఉత్తర దిక్కు నక్షత్రము నుండి భూమికి చేరటానికి 400 సంవత్సరాలు పడుతుంది
- మనకు దగ్గరగా ఉన్న నక్షత్ర మండలము గ్రేట్ నెబులా నుండి 7,00,000 సంవత్సరాలు పడుతుంది
- మనం టెలిస్కొపు తోటి చూడ దగిన సుదూరమైన నక్షత్ర మండలము నుండి 500 మిలియన్ సంవత్సరాలు పడుతుంది
- మన పాల పుంత లాంటి నక్షత్ర మండలములు సుమారు 100 బిలియన్ ఉండవచ్చని శాత్రవేత్తల అంచనా.
- మొత్తం 100 బిలియన్ నక్షత్ర మండలముల లో 70 సెక్స్టిలియన్ నక్షత్రాలు ఉండవచ్చని అంచనా.
- భూమి యొక్క చుట్టు కొలత 25,000 మైళ్లు. మిగతా గ్రహాలతో పోల్చితే భూమి చిన్నది క్రింద లెక్క.
- సూర్యుడు భూమి కన్నా 3 మిలియన్ రెట్లు పెద్ద.
- గురు గ్రహం భూమి కన్నా 1400 రెట్లు పెద్దది
- శని గ్రహం భూమి కన్నా 1100 రెట్లు పెద్దది
- యురేనస్ భూమి కన్నా 800 రెట్లు పెద్దది
- సూర్యుడు భూమి నుంచి 93 మైళ్ల దూరం లో ఉన్నాడు. మిగతా నక్షత్రాలతో పోల్చుకుంటే 3,00,000 రెట్లు దగ్గర
- సూర్యుడి యొక్క అడ్డు కొలత 8,65,400 మైళ్లు. చుట్టు కొలత 2,77,7000 మైళ్లు.
- ఆంటేర్స్ నక్షత్రం యొక్క అడ్డు కొలత 390 మిలియన్ మైళ్లు.
- ఎప్సిలాన్ అరిగే నక్షత్రం యెక్క అడ్డు కొలత 4 బిలియన్ మైళ్లు.
- మన సౌర కుటుంబంలో 9 పెద్ద గ్రహాలు, 31 ఉపగ్రహాలు ఉన్నాయి.
- సూర్యుని యెక్క ఉపరితలం మీద ఉష్ణోగ్రత 12,000 డిగ్రీల ఫారెన్ హీట్
- సూర్యుని యెక్క మద్యలో 4,00,00,000 (4 కోట్లు) డిగ్రీల ఫారెన్ హీట్
- సూర్యుని యెక్క ఉపరితలం మీద నుంచి రవ్వలు 25,000 నుండి 5,00,000 మైళ్ల ఎత్తుకు లేస్తాయి
- సూర్యుడు తన కక్ష్య చుట్టూ ఒక సారి తిరగటానికి 25 రోజులు పడుతుంది.
- సూర్యుని యొక్క వేగం సెకనుకు 12 మైళ్లు
గ్రహము | అడ్డుకొలత (మైళ్లు) | కక్ష్య చుట్టుకొలత (మిలియనుమైళ్లు) | ఒకసారి తిరగటానికి పట్టే కాలము |
బుదుడు | 3,000 | 36 | 88 రోజులు |
కుజుడు | 7600 | 67.2 | 225 రోజులు |
భూమి | 7927 | 92.9 | 365.25 రోజులు |
అంగారకుడు | 4200 | 141.5 | 687 రోజులు |
గురుడు | 88,700 | 483.3 | 12 సంవత్సరాలు |
శని | 75,100 | 886.1 | 29.5 సంవత్సరాలు |
యురేనస్ | 30,900 | 1783 | 84 సంవత్సరాలు |
నెప్ట్యూన్ | 27,700 | 2793 | 165 సంవత్సరాలు |
ప్లూటో | 3,600 | 3666 | 284.5 సంవత్సరాలు |
- చంద్రుడు భూమి నుంచి 221000 నుండి 253000 మైళ్ల దూరంలో ఉన్నాడు.
- చంద్రుడి గురించి వాక్యములో 62 సార్లు చెప్పబడింది
- ప్రతి సంవత్సరం 12 తోక చుక్కలు కనబడతాయి. అవి మరలా భూమిని చేరటానికి 1000 సంవత్సరాలు పడుతుంది.
- కొన్ని తోక చుక్కలు భూమి కన్నా పెద్దగా ఉంటాయి
- 1811 అనే తోక చుక్క తల యొక్క అడ్డు కొలత 1,12,000 మైళ్లు. తోక పొడుగు 112,000,000 మైళ్లు
- భూమి తన చుట్టూ తాను గంటకు 1000 మైళ్ల వేగంతో తిరుగుతుంది
- సూర్యుని చుట్టూ భూమి తిరిగే వేగం గంటకు 66,700 మైళ్లు అనగా రోజుకు 6 మిలియన్ మైళ్లు
కొలతలు
- 1 మైలు = 6 కిలోమీటర్లు
- 1 లక్ష = 100 వేలు
- 1 మిలియన్ = 10 లక్షలు
- 1 కోటి = 100 లక్షలు లేదా 10 మిలియన్
- 1 బిలియన్ = 10 కోట్లు
- 1 ట్రిలియన్ = 100 కోట్లు లేదా 10 బిలియన్
- 1 సెక్స్టిలియన్ = 1 పక్కన 22 సున్నాలు (10000000000000000000000)



